12, మే 2020, మంగళవారం

హంసనాదం-మద్దాలి శ్రీనివాస్ విరచితం




మనతోనే కలసి యున్న మరొక అధ్భుత కవి శేఖరుల గురించి వారి మనో కలం నుంచి జాలువారిన హంసనాదం ను ఆస్వాదించుదాము...ఈ హంసనాదం అనే శతకం వారికి అమ్మపట్ల గల ప్రేమనీ, అమ్మలకన్న యమ్మ పట్ల నిబద్దతనీ పాఠకులకు అందించగలడం ఆత్యంత హృద్యమైన కార్యం గా భాసిల్లుతోంది. వారి ఈ పుస్తకాన్ని పొందగలగడం ఒక అదృష్టమైతే దాన్ని మీకు పరిచయంచేయగలగడం మరియొక వరంగా భావిస్తూ..... ఈ పొత్తం లభ్యమైయ్యే చిరునామాను సాహితీలోకం.బ్లాగాస్పాట్.కాం నందు పొందు పరచడమైనది.చిరునామాకు సంప్రదించి, పుస్తకాన్ని కొని ప్రతి ఒక్క తేలుగు భాషా ప్రేమికుడూ చదవాలని ఆకాంక్ష.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి