8, అక్టోబర్ 2020, గురువారం

అన్నపూర్ణ శతకము-- నానిస్ మహతి ఛానల్ పరిచయం చేస్తున్న- అమ్మ అష్టోత్తర నామ...మహతి ఛానల్ వీక్షకులకు శుభోదయం.  ఇనాడు మనం, మనతోనే కలసి యున్న మరొక అధ్భుత కవి
శేఖరులు,
భక్తాగ్రగణ్యులు గురించి, వారి మనో కలం
నుంచి జాలువారిన అమ్మా బ్రావుమమ్ము యన్నపూర్ణా అంటూ వారారాలపించిన అన్నపూర్ణా
శతకాన్ని అనుసరించి ఆ ఆమ్మ ల గన్న యమ్మ పాదాల శరణు జొచ్చి తరిద్దామా.. వారి
రూపంలానే ఈ శతకం కూడా శాంతిని, అమ్మ ప్రేమను అందరికీ పంచి, ఆ తల్లి కృపారసధార లో
ఓలలాడిస్తుందనడం అతిశయోక్తి కాదేమో కదా.. అంత అసామాన్య శతకాన్ని మనకు,మీతోపాటుగా
నాకూ అందిచిన వారి వారి కి ప్రణమిల్లుతూ...యికెందుకాలస్యం వారి భక్తి భావ లహిరిలోకి
మీ కందరకూ స్వాగతం పలుకుతూ..ఈ అన్నపూర్ణాశతకం వారికి అమ్మపట్ల గల ప్రేమనీ,
అమ్మలకన్న యమ్మ పట్ల నిబద్దతనీ పాఠకులకు అందించగలడం ఆత్యంత హృద్యమైన కార్యం గా
భాసిల్లుతోంది. వారి ఈ పుస్తకాన్ని పొందగలగడం ఒక అదృష్టమైతే దాన్ని మీకు
పరిచయంచేయగలగడం మరియొక వరంగా భావిస్తూ..... ఈ పొత్తం లభ్యమైయ్యే చిరునామాను
సాహితీలోకం.బ్లాగాస్పాట్.కాం నందు పొందు పరచడమైనది.చిరునామాకు సంప్రదించి,
పుస్తకాన్ని కొని ప్రతి ఒక్క తేలుగు భాషా ప్రేమికుడూ చదవాలని ఆకాంక్ష.
ప్రతులకు సంప్రదించండి..
శ్రీ యం.వి.వి.యస్.శాస్త్రి,41-2/3-9, హిరిడన సేవాసంఘం వీధి, మెట్లబజార్, కృష్ణలంక, విజయవాడ.
చరవాణి..900002 19415,0866-2521164.