అశేష తెలుగు రసహృదయులకు, సాహితీ వేత్తలకు, కవివరేణ్యులకూ, సరస సహృదయశీలురకూ ఒక సాహిత్యాభిమాని చేసుకుంటున్న వందనశతములు.. నా వలె ఎందరో చదవాలని యాశ ఉన్ననూ , చదివే, చదివించే, చదివించగలిగే.. కృతులు అందరికీ అందుబాటులోకి తేవాలన్న చిన్న కోరికతో చిరు ప్రయత్నంగా...
నావంటి సాధారణ వ్యక్తిని సైతం ప్రభావితం చేయగల ఎందరో మహానుభావులు..అందరికీ పాదాభివందనాలతో...
నా కు లభించిన పొత్తములను నా చిరు మేధకు తోచిన రీతిన రచియించిన కవి పుంగవుల గూర్చిన పరిచయంతో వారి పొత్తమును ఈ బ్లాగు ద్వారా మిత్రులకు పరిచయం చేయడం నా ప్రధాన ఉద్దేశ్యం... ఎవరైనా సదరు పుస్తక ప్రతిని పొందగోరిన అటువంటివారు కామెంటు రూపంలో తెలిచేయవలసింది గా ప్రార్ధన....నాని.