ఈరోజు మనం మరొక
సమకాలీన సహజ కవివర్యులు తన అమృతధారవంటి కవిత్వంతో కవిశ్రీ అనే బిరుదు పొంది ఆ
బిరుదునే యింటి పేరుగా మారిపోయిన శ్రీ డేగల సత్యనారాయణ గారు. వీరిని వారి స్వనామంతో కంటే కవిశ్రీ సత్తిబాబు
గారుగానే చిరపరచితులు. వారి ఆధ్యాత్మక చింతన తోనే సుప్రసిధ్ధులైన సహజ
కవులు. వారి ఈ తేలుగు బిడ్డ శతకం ప్రతి పాఠశాల గ్రంధాలయంలోనూ చేర్చబడేలా తేలుగు
భాషా ప్రేమికులు, పండితులు, తెలుగు భాషోపాధ్యాయులు కృషి సల్పి భావి తరాలకు బంగరు
బాటలు వేయగలరని ఆకాంక్షిస్తూ, వారి ఈ పుస్తకాన్ని దీన్ని పుస్తకం అనే కంటే భావికి
బాటలు వేసే మధురమైన గ్రంధం అనవచ్చేమో. వేమన పద్యల వంటి తేలిక పదాలతో ఈ శతకం
అలరారుతుంది.
ఈ పుస్తకాన్ని నేను చదవగలగడం, దీని
వ్యాఖ్యానించడం అతి పెద్ద సాహసం..అయినా ఈ పుస్తకం పుస్తక ప్రేమికులందరికీ
చేరువకావాలని కోరుకుంటూ... వారి పద్యముత్యాలను ఏరుకుందామా....
పుస్తకం పొందగోరు వారు వీడియో లో చూపిన
చిరునామాకు కాని, సాహితీలోకం బ్లాగులో కాని చూసి కానీ పొందగలరని ఆశిస్తూ.....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి