11, నవంబర్ 2020, బుధవారం

శ్రీమతి గుడిపూడి రాధికారాణి విరచిత “ వాగ్దేవీ వందనం“ యిష్టపదులు- మహతి ఛా...

మహతిఛానల్ సవినయంగా పరిచయం చేస్తున్న నేటి మేటి రచయిత్రి శ్రీమతి గుడిపూడి రాధికారాణి గారు. వీరు వృత్తి రీత్యా గణిత శాస్త్ర భోధకులైనప్పటికీ తెలుగు భాషపట్ల గల మక్కువతో, అనిర్వచనీయమైన ప్రేమతో పలు సాహత్య ప్రక్రియలలో సాధనచేసి అనేక రచనలుచేసారు.వారి కలంనుండి జాలువారిన మరొక అధ్భుత ప్రక్రియ యిష్టపదులు. డా. అడిగొప్పుల సదయ్యగారి రూపకల్పిత యిష్టపదులలో షుమారు 250 వరకూ రచించిన ఘనత వీరిదే.  వీరి పుస్తకాన్ని పొందాలంటే వారి చిరునామాను సంప్రదిస్తే తప్పక పొందగలరు.

వారి చిరునామా.

శ్రీమతి గుడిపూడి రాధికారాణి,

యింటినెంబరు.. 28-525,

వెచ్చావారి వీధి,

సర్కిల్ పేట,

మఛిలీ పట్నం-521001

చరవాణి..9494942583.

5, నవంబర్ 2020, గురువారం

నగ్నసత్యాలు-మహతి ఛానల్ సవినయంగా పరిచయం చేయు శతకరాజం.


సహజ కవి శ్రీ  బండకాడి అంజయ్యగౌడ్ విరచిత నగ్న సత్యాలు... అద్భుత పద్య రత్నాలు.

ప్రతి తెలుగు భాషా ప్రేమికుడూ ఈపుస్తకాన్ని తప్పక చదవాలి.

పుస్తకం కావాలంటే

శ్రీ బండకాడి అంజయ్యగౌడ్,
గ్రామం. వెంకటరావు పేట,
మం. తొగుట,
జిల్లా. సిధ్దిపేట
చరవాణి. 90961 63962