మంజునాధ శతకం
నుతిత్రయి అను కృతి సంపుటి ప్రధమ
భాగమైన మంజునాధ శతకం పరిచయ చేసుకుందాం. ఈ
నుతిత్రయి అనే గ్రంధాన్ని సర్వ శ్రీ సూలూరి శివ సుబ్రమణ్య గారు, కాటేపల్లి లక్ష్మీ
నరశింహమూర్తిగారూ, ముడుంబకృష్ణ మాచార్యులవార్లు కలిసి అందిచడం జరిగింది. ఇందులో
తొలుతగా శ్రీ మంజునాధ శతకం, ద్వితీయంగా జానకీ ప్రియోదాహరణం, చివరగా పాదైకనియమంతో రచింపడిన
సన్యాసశతకం కలవు. ఈ పుస్తకాన్ని 3 భాగాలుగా పరిచయం చేయడానికి సాహసిస్తున్నాను.
వెరశి ఈపుస్తకం ప్రతి ఒక్కరికీ అందు బాటులో ఉండాలని, ఈ పొత్తం లభ్యమైయ్యే
చిరునామాను సాహితీలోకం.బ్లాగాస్పాట్.కాం నందు పొందు పరచడమైనది.చిరునామాకు
సంప్రదించి, పుస్తకాన్ని కొని ప్రతి ఒక్క తెలుగు భాషా ప్రేమికుడూ చదవాలని ఆకాంక్ష.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి