20, నవంబర్ 2021, శనివారం

|కుమారభీమేశ్వరం|భీమేశ్వడ్ని బ్రహ్మశ్రీ కంది శంకరయ్య గారితో కలసి చూద్దాం#...

2 కామెంట్‌లు:

  1. మీ కుమార భీమేశ్వర ఆలయం పరిచయం, కంది శంకరయ్య గారి పద్య మాల చాల బాగున్నాయి. ఈ ఆలయం ఎక్కడుందో అక్కడికి ఎల్లా వెళ్ళొచ్చో దయచేసి చెప్పండి. దగ్గరున్న వాళ్లకు వెళ్ళుటకు వీలుగా ఉంటుంది.

    రిప్లయితొలగించు
  2. తమ స్పందనకు నమస్సులు.. కుమారభీమారామం చేరాలంటే ఆంధ్రప్రదేశ్ లోని సామర్లకోట రైల్వేస్టేషన్ వద్ద రైలుదిగి ఆటోలో కాని కాబ్లో గాని చేరవచ్చు లేదా కాలినడకన కూడా చేరిపోవచ్చు.. స్టేషన్కు చేరువలలోనే వుంటుంది.

    రిప్లయితొలగించు

Subscribe to our newsletter