తెలుగు భాషా వికాసానికి చిరుప్రయత్నం
Pineal Gland అని ఆధునిక శరీర విజ్ఞాన శాస్త్రం దేన్ని అంటుందో దాన్ని భారతీయ ప్రాచీన విజ్ఞాన శాస్త్రం ఏమని పిలిచింది?దానిమీద ఒక పోష్టు వేద్దామని కూర్చుంటే ఈ చిన్న డౌటుతో గూగుల్ మొత్తాన్ని గాలించి కూడా ఫెయిలయ్యాను!చిన్నప్పటి తెలుగు మీడియం పుస్తకాలలో ఉండి ఉంటుందని నా అనుమానం.మీకు దగ్గిరలో తెలుగు మీడియం పోరగాళ్ళు ఉంటే వెతికి పట్టుకుందురూ...!
Pineal Gland అని ఆధునిక శరీర విజ్ఞాన శాస్త్రం దేన్ని అంటుందో దాన్ని భారతీయ ప్రాచీన విజ్ఞాన శాస్త్రం ఏమని పిలిచింది?
రిప్లయితొలగించండిదానిమీద ఒక పోష్టు వేద్దామని కూర్చుంటే ఈ చిన్న డౌటుతో గూగుల్ మొత్తాన్ని గాలించి కూడా ఫెయిలయ్యాను!
చిన్నప్పటి తెలుగు మీడియం పుస్తకాలలో ఉండి ఉంటుందని నా అనుమానం.మీకు దగ్గిరలో తెలుగు మీడియం పోరగాళ్ళు ఉంటే వెతికి పట్టుకుందురూ...!