మన మధ్య నే వుండే మరొక కవిమితృలు శ్రీ సిరిపురపు
నాగ మల్లికార్జున శర్మ గారు. వీరి విరచితమైన శ్రీ శంభుశతకం నందలి
పద్యరత్నాలను విని ఆనందిద్దాం. శ్రీశైల మల్లిఖార్జున సన్నధిలో వుంటూ, వారి
నామాన్నే తన నామంగా కలిగి ఆ మల్లఖార్జున వరప్రసాదంగా తన లోని ఆర్తిని ఈ శతకం
ద్వారా అందించగలగడం వీరి ప్రత్యేకత. యిక పరిచయం ఎందుకు..మీరే చదువుతారుకదా...
ముందు కాస్త రుచిచూద్దాము..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి